కాస్టింగ్ కౌచ్ , మీటు ఆరోపణల నేపథ్యంలో మహిళలపై సంచలన వ్యాఖ్యలు చేసాడు బాలీవుడ్ దిగ్గజం శత్రుఘ్న సిన్హా . గతకొంత కాలంగా దేశ వ్యాప్తంగా మీటూ ఆరోపణలతో దద్దరిల్లుతున్న విషయం తెలిసిందే . అయితే ఆ ఆరోపణల సంగతి పక్కన పెడితే ప్రతీ మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంది అని అంటారు కానీ ప్రతీ మగాడి ఓటమి వెనుక మాత్రం ఖచ్చితంగా ఓ మహిళ ఉంటుందని ఇది నిజమని సంచలనం సృష్టించాడు శతృఘ్న సిన్హా .

#MeToo #ShatrughanSinha #MeTooIndia

మహిళలపై సంచలన కామెంట్ చేసాడు | Shatrughan Sinha - Tollywood

Like - https://www.facebook.com/tollywood
Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine
Follow - https://www.twitter.com/tollywood

Official Page of Tollywood Magazine - Follow US

Maintained by Tollywood Inc., USA

https://facebook.com/tollywood
https://facebook.com/groups/tollywood
https://www.twitter.com/tollywood
https://www.vk.com/tollywood
https://www.instagram.com/tollywood
https://www.pinterest.com/tollywood
https://www.tollywood.tumblr.com
https://www.linkedin.com/company/tollywood
https://www.slideshare.net/tollywood
https://www.vine.co/tollywood
https://www.issuu.com/tollywood
https://www.dailymotion.com/tollywood

News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/)
Artist: http://audionautix.com/